మంత్రి,ఎంపీ,ప్రభుత్వ విప్ పర్యటన ను విజయవంతం చేయాలి

0
TMedia (Telugu News) :

-టీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శి రావుల సోమయ్య,బుడగం రాము

టీ మీడియా,డిసెంబర్ 24,కరకగూడెం:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే శ్రీ రేగా కాంతారావు ఆదేశాల మేరకు కరకగూడెం మండల రూపురేఖలు మార్చడం కోసం 26 తేదీన మధ్యాహ్నం 12 గంటలకు చొప్పాల పంచాయతీ పరిధిలో వట్టి వాగు ప్రాజెక్టు,చిలకల గుంపు బ్రిడ్జి,అలాగే మోతె బ్రిడ్జి శంకుస్థాపనకి తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి వర్యులు శ్రీ పువ్వాడ ఆజయ్ కుమార్,మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు  మాళోత్ కవిత,పినపాక అభివృద్ధి ప్రధాత రేగా కాంతారావు విచ్చేస్తున్నారు.

అనంతరం మోతె పాఠశాల నందు సమావేశం కలదని టీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శి రావుల సోమయ్య,బుడగం రాము పత్రిక ప్రకటన తెలిపారు.కావున ప్రజా ప్రతినిధులు,మండల నాయకులు,కార్యకర్తలు, గ్రామ కమిటీ అధ్యక్షులు ఆధిక సంఖ్యంలో పాల్గొని పర్యటన ను విజయవంతం చేయాల్సిందిగా కోరారు.

Transport Minister Puvada Ajay Kumar, member of Parliament for Telangana State Government whip, Pinapaka MLA Shri Rega Kantarao . 
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube