అమరవీరులకు ఘన నివాళులు

అమరవీరులకు ఘన నివాళులు

1
TMedia (Telugu News) :

అమరవీరులకు ఘన నివాళులు

 

టీ మీడియా, అక్టోబర్ 21, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలో పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ భాషా, జిల్లా ఎస్పీ శ్రీమతి అపూర్వరావు, అడిషనల్ ఎస్పీ షాకీర్ హుస్సేన్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : ప్రమాద భీమా అందచేసిన ఎమ్మెల్యే

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube