ఇందిరాగాంధీకి ఘనంగా నివాళులు

ఇందిరాగాంధీకి ఘనంగా నివాళులు

1
TMedia (Telugu News) :

ఇందిరాగాంధీకి ఘనంగా నివాళులు

 

టీ మీడియా, నవంబర్ 19, వనపర్తి బ్యూరో :మధనాపూర్ మండలంలో శనివారం ఇందిరా గాంధీ జయంతిని వారి విగ్రహానికి మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో టీపీసీసీ మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ అంజాద్ అలీ పూలమాల వేసి ఘనంగా నివాళ్లు అర్పిస్తూ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.

Also Read : ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ప్రజాప్రతినిధులు

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మణివర్ధన్ రెడ్డి, వనపర్తి జిల్లా కాంగ్రెస్ నాయకులు వేమన్న, మండల కాంగ్రెస్ గౌరవ అధ్యక్షుడు సత్య శిల్లా రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వడ్డే కృష్ణ,జానయ్య శ్రీను, మండల కార్యదర్శి శేఖర్ రెడ్డి,బీసీ సెల్ మండల అధ్యక్షుడు ఆవుల రాఘవేంద్ర, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చుక్క మహేష్, పట్టణ అధ్యక్షుడు రామకృష్ణ,తిరుమలయపల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు బాలకిష్టన్న, రాములు, గట్టు, కార్యకర్తలు,అభిమానులు పాల్గొనడం జరిగింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube