సింగిరెడ్డి తారకమ్మకు ఘన నివాళి

సింగిరెడ్డి తారకమ్మకు ఘన నివాళి

1
TMedia (Telugu News) :

సింగిరెడ్డి తారకమ్మకు ఘన నివాళి

టీ మీడియా, జూలై 23, వనపర్తి బ్యూరో : వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాతృమూర్తి సింగిరెడ్డి తారకమ్మ మూడో వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్వగృహం నందు శుక్రవారం ఘనంగా నివాళులు అర్పించారు.

 

Also Read : పుట్టిన రోజు వేడుకలను దూరంగా మంత్రి కెటిఆర్

 

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మాజీ మున్సిపల్ చైర్మన్ రమేష్ గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శులు ఆవుల రమేష్, పరంజ్యోతి, కౌన్సిలర్ మహేష్, పాకనాటి కృష్ణ, నందిమల్ల శ్యామ్ ,ఎల్ఐసి కృష్ణ, యూత్ నాయకులు సూర్యవంశం గిరి, యుగేందర్ రెడ్డి, గౌడ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube