పల్లా శాంతమ్మ కు మంత్రి నివాళులు

పల్లా శాంతమ్మ కు మంత్రి నివాళులు

1
TMedia (Telugu News) :

పల్లా శాంతమ్మ కు మంత్రి నివాళులు
టీ మీడియా, సెప్టెంబర్ 23 , ఖమ్మం:పల్లా జాన్ రాములు సతీమణి పల్లా శాంతమ్మ గారి మృతి పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు సంతాపం వ్యక్తం చేశారు.

Also Read : చంద్రయ్యని పరామర్శించిన దళిత సంఘం నాయకులు

గురువారం చర్చ్ కాంపౌండ్ లోని వారి నివాసం వద్ద జరిగిన శాంతమ్మ సంతాప సభకు హాజరై మాట్లాడారు.శాంతమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వారి కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube