అంబేద్కర్ కు ఘన నివాళి

అంబేద్కర్ కు ఘన నివాళి

1
TMedia (Telugu News) :

అంబేద్కర్ కు ఘన నివాళి

టి మీడియా, డిసెంబర్ 6, గోదావరిఖని : ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం పెద్దపెల్లి జిల్లా కమిటీ కో- కన్వీనర్ పెగడపల్లి నారాయణ ఆధ్వర్యంలో ఎన్ టి పి సి అంబేద్కర్ కాలనీ,అంబేద్కర్ భవన్ లో మంగళవారం ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో మూడో వ డివిజన్ కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్,పెగడపల్లి నారాయణ మాట్లాడుతూ… భారత రాజ్యాంగ నిర్మాతగా బెన్నాత్యాన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత కీర్తి శిఖరం భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు.

Also Read : జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్

ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఎన్టిపిసి పట్టణ అధ్యక్షులు దుమ్మిడి శేఖర్,కుమ్మరి శారద,ఈదునూరి పర్వతాలు,ఈదునూరి శంకర్,పెగడపల్లి సంతోష్, ఉమా,మహేష్,భాస్కర్, ఈదునూరు శ్రావణ్,పెగడపల్లి మధు, వీరలాల్,పెరక వెంకటస్వామి,చాట్ల కొమురయ్య,ముత్యాల రాజేశం,పెగడపల్లి లింగయ్య,తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube