పినపాక ప్రెస్ ఆధ్వర్యంలో బిపిన్ రావత్ కు ఘన నివాళి

0
TMedia (Telugu News) :

టీ మీడియా,డిసెంబర్ 9,పినపాక;

బుధవారం తమిళనాడు లో దురదృష్టవశాత్తు జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన భారత త్రివిధ దళాధిపతి బిపిన్ లక్ష్మణ్ సాంగ్ రావత్ ఆత్మకు శాంతి కలగాలని కోరుతు, వారికి కొవ్వొత్తుల వెలుగుల మధ్య నివాళులు అర్పించిన పినపాక ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మ లింగారెడ్డి, ఉపాధ్యక్షులు బోడ లక్ష్మణ్ రావ్, ప్రధాన కార్యదర్శి సంతోష్, సభ్యులు శ్రీరామ్ బృహస్పతి, దొడ్డి శ్రీనివాస్ రావ్, లక్ష్మయ్య, కొంపెల్లి నాగేశ్వరావు, కన్నె రమేష్, దొడ్డ శ్రీను, గోడిశాల చంద్రం, విజయ్, నిట్ట వెంకటేశ్వర్లు,విజయ్, నర్సింహ మూర్తి,శ్రీలత, కొప్పుల సంపత్, తెరాస ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు సోంపెల్లి తిరుపతి, గుమస్ శంకర్, యోగి,అచ్చ నవీన్, కల్తీ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Solid tribute to Bipin Rawat under the auspices of Pinapaka press.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube