దేవరం వెంకటమ్మకు ఎమ్మెల్యే కందాళ దంపతులు ఘన నివాళి

దేవరం వెంకటమ్మకు ఎమ్మెల్యే కందాళ దంపతులు ఘన నివాళి

1
TMedia (Telugu News) :

దేవరం వెంకటమ్మకు ఎమ్మెల్యే కందాళ దంపతులు ఘన నివాళి

టీ మీడియా, సెప్టెంబర్ 12, తిరుమలాయపాలెం :మండల పరిధిలోని ఏలువారిగూడెం గ్రామ సర్పంచ్ దేవారం దేవేందర్ రెడ్డి మాతృమూర్తి వెంకటమ్మ ఇటీవల మృతిచెందగా ఆదివారం ఏలువారిగూడెం గ్రామంలో నిర్వహించిన దశ దినకర్మలకు పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి సతీమణి విజయమ్మ హాజరై వెంకటమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం సర్పంచ్ దేవేందర్ రెడ్డిని కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

Also Read : మాజీ సర్పంచ్ ను పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు

టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు భాష బోయిన వీరన్న బెల్లం వేణు ఎంపీపీ బోడ మంగీలాల్ నాయక్ మండల డిసిసిబి డైరెక్టర్ చావా వేణు ఇంటూ శేఖర్ మండల రైతు బంధు సమితి కన్వీనర్ చావా శివరామకృష్ణ మాజీ ఎంపీపీ కొప్పుల అశోక్ సర్పంచ్ ఆలుష్యం నాగేశ్వరావు కాంగ్రెస్ జిల్లా నాయకులు ఉన్నం రాజశేఖర్ టిఆర్ఎస్ నాయకులు వంచర్ల సత్యనారాయణ రెడ్డి అలావత్ శ్రీను వీరబోయిన శ్రీనివాస్ బండ్ల సురేష్ ముదిరెడ్డి లచ్చిరెడ్డి పులుగుజ్జు వెంకటేశ్వర్లు తదితరులు నివాళులర్పించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube