టీ మీడియా, ఏ ఐ బి (ఏస్) ఎన్ ఆధ్వర్యం లో..
-కళాతపస్వికి నివాళి
టీ మీడియా, ఫిబ్రవరి 4, ఖమ్మం: నగరం లోని మామీళ్లగుడెం పోస్టల్ కాలనీ రోడ్ లోని అఖిలభారత బ్రాహ్మణ(సర్వీస్)నెట్ వర్క్ ,టి మీడియా కార్యాలయం లో శనివారం కళాతపస్వి విశ్వనాథ సత్యనారాయణ సంతాప కార్యక్రమం నిర్వహించడం జరిగింది .ఈ సందర్భం గా ఖమ్మం నగరం తో ఆయనకు ఉన్న అనుబంధం గుర్తు చేసు కొన్నారు.బ్రాహ్మణత్వం కలిగిన అరుదైన బ్రాహ్మణులు లో విశ్వనాథుడు ఓకరని , సాం ప్రదాయము ,సమకాలీన పరిస్థుతులు ఇతివృత్తం గా సినిమాలు నిర్మించి తరాలు గా సందేశం అందించిన వ్యక్తి అని సేవలు కొనియడారు. ఈ కార్యక్రమం లో శనగపాటి మురళి కృష్ణ, శివరాజు శ్రీ రమ, జి నరేష్,ఈ సంద్య తదితరులు లు పాల్గొన్నారు.