ఘనంగా నివాళులు

ఘనంగా నివాళులు

0
TMedia (Telugu News) :

ఘనంగా నివాళులు

టీ మీడియా, ఆగస్టు 6, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ సభ్యులు మల్లిపెద్ది చంద్రశేఖర్ శుక్రవారం గుండెపోటుతో పరమపదించారు వారి పార్థివ దేహానికి శనివారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ సభ్యులు గంధం నాగరాజు, సిటిజన్ న్యూస్ సీఈవో డి.రవిప్రసాద్, బి ఎస్ పి జిల్లా ఉపాధ్యక్షులు సి చిరంజీవి హెల్త్ డిపార్ట్మెంట్ గంధం రాజు, డి.కేశవులు, డి.శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : తెలంగాణ సిద్ధాంత రూపశిల్పి ప్రొఫెసర్ జయశంకర్

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube