బిజెపి ఆధ్వర్యంలో పలువురికి సన్మానం

బిజెపి ఆధ్వర్యంలో పలువురికి సన్మానం

1
TMedia (Telugu News) :

బిజెపి ఆధ్వర్యంలో పలువురికి సన్మానం

టీ మీడియా, జూన్ 13, వనపర్తి బ్యూరో : వనపర్తి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో బిజెపి ఆధ్వర్యంలో బిజెపి ఆధ్వర్యంలో నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చి ఎనిమిది సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశ ఆదేశానుసారం కరోనా సమయంలో వివిధ సేవలు అందించిన 15 మందికి సన్మానం చేయడం జరిగింది. ఈ సన్మానం బిజెపి ఉపాధ్యక్షురాలు సుమిత్ర ఆధ్వర్యంలో నిర్వహించబడిది. కరోనా సమయంలో వ్యాక్సిన్ కార్యక్రమంలో పాల్గొన్న నర్సుల కి ఆశా వర్కర్ కి రక్తదానం చేసిన వారికి మొదలగు వారికి సుమిత్ర సన్మానం చేయడం జరిగింది.

Also read : కాంగ్రెస్ నిరసన ర్యాలీ

సన్మాన గ్రహీతలో ప్రవీణ్ కుమార్, మురళీకృష్ణ, రాజేశ్వరి, గంగాధర్, ప్రమీలమ్మ, లక్ష్మి సరస్వతి, మానస, విమల, మొదలగువారు ఉన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి కృష్ణ, శ్రీశైలం, పరశురాం, సీతారాములు, మహిళా మోర్చా అధ్యక్షురాలు కల్పన, మంగమ్మ, పద్మమ్మ, శ్రీనివాస్ గౌడ్, జ్ఞానేశ్వర్, ప్రభాకర్, గోపి,గోపి యాదవ్, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube