నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే పాయం

0
TMedia (Telugu News) :

టీ మీడీయా,డిసెంబర్ 8,పినపాక;

పినపాక మండలం కేంద్రంలో బయ్యారం క్రాస్ రోడ్డు జి వి ఆర్ ఫంక్షన్ హాల్ నందు కొండేరు కృష్ణమూర్తి – వెంకటరమణ దంపతుల కుమారుడు సందీప్ -మౌనిక ల వివాహ వేడుకల్లో పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి,వస్త్రాలను అందించారు.

MLA pays tribute to newlyweds.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube