సత్యనారాయణకు నివాళులు అర్పించిన నాయకులు

0
TMedia (Telugu News) :

-టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు దొడ్డ చిన్న శ్రీనివాసరావు

– సొసైటీ డైరెక్టర్ గోవిందు శ్రీనివాసరావు

తల్లాడ డిసెంబర్ 06 టి మీడియా న్యూస్

మండల పరిధిలో అన్నారుగూడెం గ్రామంలో సూధా సత్యనారాయణ అనారోగ్యంతో ఇటీవల మరణించారు.

సోమవారం సత్యనారాయణ దశదిన కర్మ కు మండల టిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు దొడ్డ చిన్న శ్రీనివాసరావు, మరియు సొసైటీ డైరెక్టర్ గోవిందు శ్రీనివాసరావు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు అధైర్య పడవద్దని కుటుంబానికి అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు..

ఈ కార్యక్రమంలో వారితో పాటు అన్నారుగూడెం టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కోవెల కృష్ణయ్య , ఉపాధ్యక్షులు గోన వేలాద్రి, యువజన విభాగం నాయకులు సిలార్ ఫాషా, తుమ్మలపల్లి వెంకటయ్య, నరసింహారావు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube