ఘనంగా జవానులకు నివాళి

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 9 వనపర్తి : హెలికాప్టర్ ప్రమాదంలో అమరులైన జాతీయ త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్తో పాటు 13 మంది సైనికులు అమరులైన వీరజవాన్లకు బిజెపి పార్టీ ఆధ్వర్యంలో మండలం కంచిరాపల్లి గ్రామంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వనపర్తి నియోజకవర్గ కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్ బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్రామ్ రెడ్డి బిజెపి సీనియర్ నాయకులు విజయ్కుమార్రెడ్డి, బిజెపి పెబ్బేర్ రూరల్ మండల అధ్యక్షుడు భగవంతు యాదవ్, బిజెపి మండల ఉపాధ్యక్షుడు జయన్న, దళిత మోర్చా మండల అధ్యక్షుడు రాములు, కిసాన్మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు శివారెడ్డి, వినోద్ కుమార్, దిలీప్, సుధీర్, గోవర్ధన్, బాల్రాజ్, సూరి, ప్రశాంత్ రెడ్డి, జీవన్, అబ్దుల్లా, రాఘవేంద్ర ,రాజశేఖర్, నరేష్, కళ్యాణ్ ,గోవర్ధన్ ,రాములు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube