యాత్రను విజయవంతం చేయాలి
టి మీడియా,జూన్ 22, వనపర్తి బ్యూరో : కృష్ణా జలాల పరిరక్షణ యాత్రకై వస్తున్నట్టువంటి తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రో.కోదండ రామ్ కలలు కన్న తెలంగాణ సహకారం కోసం ఉద్యమించాలని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రో.కోదండ రామ్ పిలుపునిచ్చారు. ఈ పిలుపు మేరకు ఏదుల రిజర్వాయర్ నుంచి వనపర్తికి
గురువారం రోజు సాయంత్రం గం: 4 లకు. జమ్మి చెట్టు దగ్గర నుంచి కళ బృందం డప్పులతో వనపర్తికి చేరుకుంటున్నారు.వనపర్తి జిల్లాలో రోడ్ల బాధితుల కుటుంబాలకు కుటుంబాలతో మాట్లాడుతారు.
Also Read : అమృత్ సరోవర్ మహోత్సవం కార్యక్రమంలోఎంపీపీ
జిల్లాలో చుట్టు పక్కల మండలాల గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యాత్రను విజయవంతం చేయాలని అన్ని కుల సంఘాలు ఉద్యమ నాయకులు, కవులు, కళాకారులు మరియు విద్యార్థి సంఘాలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని యాత్రను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షులు ఖాదర్ పాషా కోరారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ షఫీ,
కార్యదర్శి రాజేష్ కుమార్ శెట్టి,మండల అధ్యక్షులు, పిక్కిలి బాలయ్య,K.బాలు నాయుడు మండల నాయకులు.
టౌన్ అధ్యక్షులు రఘు నాయుడు, టౌన్ ప్రధాన కార్యదర్శి శాంతి రామ్ నాయక్ గారు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.