టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ హత్య

టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ హత్య

1
TMedia (Telugu News) :

టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ హత్య

టి మీడియా, ఎప్రిల్ 21,మహబూబాబాద్‌: జిల్లా పత్తిపాకలో పట్టపగలే దారుణ హత్యోదంతం చోటుచేసుకుంది. మహబూబాబాద్‌ 8 వార్డు కౌన్సిలర్‌ బానోత్‌ రవిని దుండగులు దారుణంగా హతమార్చారు. రవి బైక్‌పై వెళ్తుండగా కాపుగాసిన దుండగులు అతనిపై గొడ్డలితో దాడిచేశారు. తీవ్ర గాయాలపాలైన కౌన్సిలర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు.

Also Read : ప్రజాపంపిణీ వ్యవస్థలో నగదు బదిలీ శాశ్వతంగా రద్దు చేయండి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube