పలు శుభకార్యాలలో పాల్గొన్న టిఆర్ఎస్ జిల్లా నాయకులు

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 26: కొణిజర్ల

కొణిజర్ల మండలం లోని అమ్మపాలెం,చిన్నగోపాతి గ్రామాలకు చెందిన చవగాని పెద్దపిచ్చయ్య రాజేశ్వరి దంపతుల కుమారుడు సహిన్ రూపశ్రీ మరియు అంగీరక శ్రీను కళావతి దంపతుల కుమారుడు వీరబాబు లక్ష్మీ రాజేశ్వరి దంపతుల వివాహ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతన వధూవరులను నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో లో సత్యనారాయణ ,సుదర్శన్ ,ఎంపీపీ గోసు మధు, సొసైటీ చైర్మన్ చెరుకుమల్లి రవి, టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కోసూరు శ్రీనివాసరావు,పాలేపు వెంకటరమణ, రాయల పుల్లయ్య, పోట్లపల్లి శేషగిరిరావు,తాళ్లూరి చిన్నపుల్లయ్య, ఎంపీటీసీల సంగం మండల కన్వీనర్ బురా ప్రసాద్ రావు,ఎంపీటీసీలు గుండ్ల కోటేశ్వరరావు, మురుకుపూడి అంబెడ్కర్, కోసూరి చిన్న సైదారావు,కనగంటి రావు, పోట్లపల్లి హుస్సేన్, చవగాని లాలయ్య,కోసూరి లాలకృష్ణ,కిరణ్,తదితరులు పాల్గొన్నారు.

TRS District leaders involved in various good deeds.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube