నివాళులు అర్పించిన టిఆర్ఎస్ నాయకులు

నివాళులు అర్పించిన టిఆర్ఎస్ నాయకులు

1
TMedia (Telugu News) :

నివాళులు అర్పించిన టిఆర్ఎస్ నాయకులు

టీ మీడియా, ఆగస్టు 6, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలో ఎస్సి ఎస్టి మానిటరింగ్ కమిటీ సభ్యులు టిఆర్ఎస్ పార్టీ దళిత నాయకుడు మల్లిపెద్ది చంద్రశేఖర్ శుక్రవారం గుండెపోటుతో మరణించారు.

 

Also Read : సీజనల్ జ్వరాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి

వారి పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన టిఆర్ఎస్ పార్టీ దళిత నాయకులు ఈ కార్యక్రమంలో గంధం విజయ్. గంధం పరంజ్యోతి. డి రాజు, డి దేవదాస్, డి తిరుపతయ్య, గంధం బాలరాజ్, శంకర్, కేశవులు, మద్దిలేటి, గట్టు, మన్యం పాల్గొని వారి కుటుంబాన్ని ఓదార్చారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube