హైదరాబాద్ నుండి ఖమ్మం బయల్దేరి వస్తున్న తెరాస ఎంపీల బృందం

కాన్వాయ్ లో లోక్ సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు

1
TMedia (Telugu News) :

హైదరాబాద్ నుండి ఖమ్మం బయల్దేరి వస్తున్న తెరాస ఎంపీల బృందం

-కాన్వాయ్ లో లోక్ సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు

టి మీడియా,జూన్18,ఖమ్మం:తెలంగాణ రాష్ట్ర సమితి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి ,తెరాస అధినేత కేసీఆర్ గారి ఆశీర్వాదం తో, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారి సహకారంతో రాజ్యసభ సభ్యులు గా వద్దిరాజు రవిచంద్ర గారు, బండి పార్థసారథి రెడ్డి గారు ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత మొదటిసారి గా నేడు ఖమ్మం జిల్లా రానున్నారు.

Also Read : ఆశీర్వాదాలు ,పరామర్శలు

ఈ సందర్భంగా నేడు ఖమ్మం నగరంలో సర్దార్ పటేల్ స్టేడియం నందు ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞత సభలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుండి తెరాస లోక్ సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు గారితో కలసి ర్యాలీగా బయల్దేరి వస్తున్న రాజ్యసభ ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర బండి పార్థసారథి రెడ్డి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube