సి.ఎం సభకు తరలిన టి.ఆర్.ఎస్ శ్రేణులు
టీ మీడియా, డిసెంబర్ 7, మంచిర్యాల జిల్లా : చెన్నూర్ నియోజక వర్గం టి.ఆర్.ఎస్ శ్రేణులు జగిత్యాల జిల్లా లో నిర్వహించే సి.ఎం సభ కు తరలి వెళ్ళారు. బుధవారం కలెక్టర్ భవనం ప్రారంభించి,మెడికల్ కాలేజి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి కే.సి.ఆర్ విచ్చేశారు.ప్రభుత్వ విప్,చెన్నూర్ ఎం.ఎల్.ఏ,టి.ఆర్.ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ జెండా ఊపి కాన్వాయ్ ను ప్రారంభించారు.