సమ్మెకు మద్దతుగా టిఆర్ఎస్ ప్రదర్శన

సమ్మెకు మద్దతుగా టిఆర్ఎస్ ప్రదర్శన

0
TMedia (Telugu News) :

సమ్మెకు మద్దతుగా టిఆర్ఎస్ ప్రదర్శన
టిమీడియా, మార్చి 29 ,జూలూరుపాడు: దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా, రెండో రోజు కార్మికుల సంఘాలకు సమ్మెకు సంఘీభావం తెలలుపుతూ జూలూరుపాడు మండల టిఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం భారీ ప్రదర్శన నిర్వహించారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా రెండవ రోజు జూలూరుపాడు టిఆర్ఎస్ మండల అధ్యక్షులు చౌడo నరసింహారావు వామపక్షాల ఆధ్వర్యంలో సమ్మెలో అన్ని పార్టీలు కలిసి పాల్గొని 2వ రోజు ర్యాలీ నిర్వహించి ఆశ కార్యకర్తల దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు . ఈ కార్యక్రమంలో ఎంపీపీ లావుడియా సోనీ, రైతుబంధు మండల కన్వీనర్ యదళ్ళపల్లివీరభద్రం,జూలూరుపాడు ఎంపిటిసి పెండ్యాల రాజశేఖర్,టిఆర్ఎస్మండల ప్రధాన కార్యదర్శి నున్న రంగారావు,ఎఎంసి డైరెక్టర్ హలవత్ నరసింహారావు,ఉప సర్పంచ్ సంఘాల నాయకులు దేవరకొండ కిరణ్, ఎస్సి సెల్ మండల అధ్యక్షులు పణితి వెంకటేశ్వర్లు, యువజన అధ్యక్షులు గుగులోత్ చంటి నాయక్, టిఆర్ఎస్ ఉప అధ్యక్షుడు ఎస్.కె మైబు, సీనియర్ నాయకులు రామి శెట్టి నాగేశ్వరరావు, రామ్ శెట్టి రాంబాబు, వేల్పుల నరసింహారావు, కొండెం జోగారావు, మోదుగు రామకృష్ణ, తోట శ్రీను,బానోత్ నాగేంద్ర, మిర్యాల ఫ్రాన్సిస్, సిద్దెల వెంకన్న, బాదావత్ రమేష్, బోడ నాగరాజు,మాడుగుల నాగరాజు,ముదిగొండ రమేష్, మిరియాల కిరణ్,దేవరకొండ రమేష్, ఉబ్బనపల్లి మహేష్, రవి, బోడ బాబులల్, ఆశా కార్యకర్తలు, హమాలీలు మరియు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Also Read : కేంద్ర మంత్రివి అడ్డగోలు అబద్ధాలు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube