టీ ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు

టీ మీడియా, మార్చి9,పెద్ద శంకరంపేట:

0
TMedia (Telugu News) :

టీ ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు

టీ మీడియా, మార్చి9,పెద్ద శంకరంపేట:

శంకరంపేట్-ఆ మండలం టెంకటి మరియు గోపని వెంకటాపూర్ గ్రామాలకు చెందిన సుమారు 200 మంది టీ ఆర్ యస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బిజెపి పార్టీ నుండి టీఆరెస్ పార్టీలోకి నారాయణఖేడ్ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి సమక్షంలో చేరడం జరిగింది.

 

also read:విద్యార్థులను అభినందించిన డాక్టర్ కోట రాంబాబు

టీ ఆర్ యస్ చేరిన వారిలో జింక నారాయణ, జింక సాయిలు, జింక బాగయ్య, జింక అనిల్, జింక రాజు, దాడే కుమార్, మచుకురి సాయిలు, మచుకురి వెంకయ్య, అంకం అశోక్, అంకం నర్సింలు, జింక వెంకయ్య మరియు ఇతరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, జెడ్పిటిసి విజయరామరాజు, పార్టీ అధ్యక్షుడు మురళి, సీనియర్ నాయకులు అంజయ్య మరియు ఇతరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube