మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎంకు టీటీడీ ఆహ్వానం

మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎంకు టీటీడీ ఆహ్వానం

1
TMedia (Telugu News) :

మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎంకు టీటీడీ ఆహ్వానం

టీ మీడియా ఆగస్టు 6, తిరుమల : ముంబైలో టీటీడీ నిర్మించనున్న శ్రీవారి ఆలయ భూమి పూజ కార్యక్రమానికి హాజరు కావాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే , ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి , ఈవో ఎ వి ధర్మారెడ్డి ఆహ్వానించారు .

 

Also Read : విశాఖలో మంకీపాక్స్‌ కలకలం

ఈ మేరకు శనివారం వీరు ముంబైలో సీఎం, డిప్యూటీ సీఎంను కలిసి శాలువాతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆగస్టు 21న ముంభైలో ఆలయ భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు . ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం టీటీడీ కి 10 ఎకరాల భూమి అప్పగించింది . కాగా రేమండ్స్ కంపెనీ అధినేత గౌతం సింఘానియా ఆలయ నిర్మాణానికి ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube