టి టి ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక

0
TMedia (Telugu News) :

టీ మీడియా,డిసెంబర్01,పినపాక;

టి ఎస్ టి టి ఎఫ్ పినపాక మండల అధ్యక్షుడు జై రవి పవర్ అధ్యక్షతన జడ్.పి.హెచ్.ఎస్ కరగూడెం హై స్కూల్ నందు మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఏన్నుకున్నారు.
కరకగూడెం మండల నూతన కమిటీ అధ్యక్షులుగా ఏ.సురేష్,ప్రధాన కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శిగా డి ప్రసాద్,కోశాధికారిగా హరి ని నియమించి ఉత్తర్వులు జిల్లా ప్రధాన కార్యదర్శి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఉద్దేశించి టి ఎస్ టి టి ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ శంకర్ నాయక్ మాట్లాడుతూ… జీవో నెంబర్ 3 పునరుద్ధరించాలని గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు రావాల్సిన ఏ ఏ హెచ్ ఆర్ ఏ, ఎస్సీ ఏ & డి ఏ బకాయిలు ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీలు 100% గిరిజనులకే ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో కిరణ్ ,మధుకర్ ,మోహన్ ,శ్రీను,బాబురావు, రమేష్, భావ సింగ్ తదితరులు పాల్గొన్నారు .

TSTF Pinapaka Mandal President Jai Ravi power unanimously elected the new mandal committee at ZPHS Karakagudem High School.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube