టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడికి సన్మానం

టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడికి సన్మానం

1
TMedia (Telugu News) :

టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడికి సన్మానం
టీ మీడియా,మే 11,జగిత్యాల : కొడిమ్యాల మండల కేంద్రంలో టీయూడబ్ల్యూజే ( ఐ జే యు) ప్రెస్స్ క్లబ్ జిల్లా అధ్యక్షులుగా నూతనంగా ఎన్నుకోబడిన చీటి శ్రీనివాస్ రావు మొదటిసారిగా కొడిమ్యాలకు వచ్చిన సందర్భంగా మండల టీయూడబ్ల్యూజే (ఐ జే యు) అధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి తదుపరి వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు, ఈ సందర్భంగా వారిని సభ్యులు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

Also Read : మాజీ సర్పంచ్ పాప్యనాయక్ కి పొంగులేటి నివాళ్లు

ఈ కార్యక్రమంలో మండల టీయూడబ్ల్యూజే అధ్యక్ష కార్యదర్శులు వొడ్నాల గంగమల్లయ్య, నాంపెల్లి శ్రీనివాస్,ఉపాధ్యక్షులు పర్లపెల్లి జలంధర్, సహాయ కార్యదర్శి మందల గోపాల్ రెడ్డి, గరిగంటు రాకేశ్, కోశాధికారి కంచర్ల గంగాచారి, కార్యవర్గ సభ్యులు సీనియర్ ప్రెస్స్ మిత్రులు కంచర్ల రాములు,గడ్డం తిరుపతి రెడ్డి, టీయూడబ్ల్యూజే ప్రెస్స్ మిత్రులు పాల్గొన్నారు,

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube