ట్విట్ట‌ర్‌లో స‌మ‌స్య‌లు.. అయోమ‌యంలో యూజ‌ర్లు

ట్విట్ట‌ర్‌లో స‌మ‌స్య‌లు.. అయోమ‌యంలో యూజ‌ర్లు

1
TMedia (Telugu News) :

ట్విట్ట‌ర్‌లో స‌మ‌స్య‌లు.. అయోమ‌యంలో యూజ‌ర్లు

టీ మీడియా, నవంబర్ 4, న్యూఢిల్లీ: ఇండియాలో శుక్రవారం ఉద‌యం ట్విట్ట‌ర్ ప‌నిచేయ‌లేదు. ఆ మైక్రోబ్లాగింగ్ సైట్‌లో స‌మ‌స్య‌లు ఉన్న‌ట్లు కొంద‌రు ఫిర్యాదు చేశారు. ట్విట్ట‌ర్ ఫ‌స్ట్ పేజీ లోడ్ అయిన స‌మ‌యంలో.. మ‌ళ్లీ ట్రై చేయాలంటూ వార్నింగ్ పాప్అప్ వ‌స్తున్న‌ట్లు పేర్కొన్నారు. తెల్ల‌వారుజామున 3 గంట‌ల నుంచి ఈ స‌మ‌స్య‌లు వ‌స్తున్న‌ట్లు గుర్తించారు. ఉద‌యం ఏడు గంట‌ల స‌మ‌యంలోనూ ట్విట్ట‌ర్ పూర్తిగా బ్లాక్ అయిన‌ట్లు తెలుస్తోంది.ఇటీవ‌లే ట్విట్ట‌ర్ సంస్థ‌ను ఎల‌న్ మ‌స్క్ కొనుగోలు చేసిన విష‌యం తెలిసిందే.

Also Read : ఆరోపణలు నిరూపిస్తే రాజీనామాచేస్తా

ఆ సంస్థ‌లో ఉన్న టాప్ ఎగ్జిక్యూటివ్‌ల‌ను కూడా తొల‌గించారు. భారీగా ఉద్యోగుల తొల‌గింపు ప్ర‌క్రియ కూడా శుక్రవారం నుంచి మొద‌లుపెట్టారు. ఉద్యోగుల సంఖ్య‌ను స‌గానికి స‌గం త‌గ్గించాల‌ని మ‌స్క్ చూస్తున్న‌ట్లు తెలుస్తోంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube