రెండు నియోజకవర్గాలను బీసీలకు కేటాయించాలి

రెండు నియోజకవర్గాలను బీసీలకు కేటాయించాలి

1
TMedia (Telugu News) :

రెండు నియోజకవర్గాలను బీసీలకు కేటాయించాలి

టీ మీడియా, నవంబర్ 9, వనపర్తి బ్యూరో : బీసీ టైమ్స్ అధినేత పూలే కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు సంగెం సూర్యారావు బుధవారం వనపర్తి వచ్చిన సందర్భంగా అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా కమిటీ ఘనంగా సత్కరించారు. వారితో పాటు అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్ ను ఘనంగా సత్కరించారు. దేవరకద్ర బీసీ నాయకులు, అఖిలపక్ష ఐక్యవేదిక ఆహ్వానం మేరకు అడ్డాకుల్, వనపర్తిలో పర్యటించిన సంగెం సూర్య రావుని మర్యాదపూర్వకంగా కలిసి, వారితో దేవరకద్ర వనపర్తి నియోజకవర్గాలను బీసీలకు కేటాయించాలని చర్చించి, అన్ని మండలాలలో చర్చా వేదిక పెట్టి అన్ని పార్టీలలోకి ఇది తీసుకువెళ్లాలని అలాగే ఇది ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అందరూ నిర్ణయించుకోవడం జరిగింది.

Also Read : మొక్క‌లు నాటిన సోమ‌ భ‌ర‌త్ కుమార్

ఈ కార్యక్రమంలో దేవరకద్ర బాలన్న, శ్రీనివాసులు, అంజన్న, లింగం, వెంకటేశ్వర్లు, జనం పేట రాములు, పొట్టినేని గోపాలకృష్ణ నాయుడు, అడ్వకేట్ ఆంజనేయులు, శివుడు, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube