టి మీడియా, నవంబర్ 10, రాజన్న సిరిసిల్లా జిల్లా:
రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలో ఉన్న బైక్ మెకానిక్ లు రెండు రోజుల బంద్ ప్రకటించడం జరిగింది. ఇట్టి బంద్ కు గల కారణం టూ విలర్ బైక్ మెకానిక్ వెల్ఫెర్ సొసైటీ వారు నిత్య అవసర ధరలు పెరిగిన కారణంగా ధరలు పెంచుటకు నిర్నయించుకొని తీర్మానం చేయ్యడం జరిగిందని పత్రిక ముకంగా తెలిజెయడం జరిగింది. ఇటి కార్యక్రమంలో సంగ కార్యవర్గ సభ్యులు పాల్గొనడం జరిగింది. ఇట్టి బంధుకు టూ విలర్ మెకానిక్ వారు సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది. ఈ నిర్నయాన్ని ఏ ఒక్క మెకానిక్ ఉల్లంగించిన వారికి 5000 రూపాయలు జరిమాన విధిస్థామని సంగ సభ్యులు తెలియపరిచారు.