బ్యాంకుల ప్రవేటీకరణ వ్యతిరేకిస్తూ సమ్మె

0
TMedia (Telugu News) :

టీ మీడియా, డిసెంబర్, 16, భద్రాచలం

బ్యాంకుల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ యునైటెడ్ ఫోరమ్ ఆప్ బ్యాంక్ యూనియన్స్ (యు.ఎఫ్. బియు )ఆధ్వర్యంలో ఉద్యోగులు రెండు రోజుల పాటు సమ్మె బాట పట్టారు. గురువారం స్థానిక చర్చి రోడ్ లో కల ఎస్బిఐ ప్రధాన బ్రాంచ్ ముందు బ్యాంకు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సంధర్భం గా ఎన్.సి బి.ఈ. కార్యదర్శి కొవ్వూరి శ్రీనివాస్ మాట్లడుతూ బ్యాంక్ ల ప్రయివేటీకరణ బిల్లు ను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టే ప్రభుత్వ ఆలోచనను తక్షణమే విరమించు కోవాలని డిమాండ్ చేసారు. రెండు రోజులు సమ్మె కొనసాగుతుందన్నారు.పది లక్షల మంది ఉద్యోగులు, ఆఫీసర్లు ఈ సమ్మెలో పాల్గొంటున్నట్లు తెలిపారు.కార్యక్రమం లో రమణ,రామయ్య,శరత్
శ్రీను, అనీఫ్, రామకృష్ణ, సుబ్బారావగౌతమి,
సునీత, దివ్య, రమ్య, శిరీష తదితరులు పాల్గొన్నారు.

Employees of the United Forum of Bank Unions (UFBU) went on strike for two days to protest the Privatization of banks.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube