ఉమ్మడి జిల్లా లో “ఉజ్వల “కుంభకోణం

ఉమ్మడి జిల్లా లో "ఉజ్వల "కుంభకోణం

0
TMedia (Telugu News) :

ఉమ్మడి జిల్లా లో “ఉజ్వల “కుంభకోణం

illigal re filling
illigal re filling

-68 వేల కనెక్షన్లు

నెలకు 50 వేల వరకు దుర్వినియోగం

–  రూ 2.50 కోట్లు  అక్రమ ఆదాయం                                                       –  ఓక్కో దానికి రూ 500లు మిగులు

టి మీడియా,అక్టోబర్ 24,ప్రత్యేక ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వం ఆ క్రమాన్ని అరికట్టడం పేరుతో ఆన్లైన్ విధానం తీసుకు వచ్చింది. డిజిటల్ కి పెద్ద పీట అన్నారు.ఆన్లైన్ వవహరం ద్వారా ఆక్రమానికి పాల్పడవచ్చు అని కొంతమంది నిరూపిస్తున్నారు.దలితులు,గిరిజన, ఇతర ఓ టరి మహిళలు కోసం ఏర్పాటు చేసిన ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకాన్ని కొంత మంది ప్రక్కతోవ పట్టించి పబ్బం గడువు కొంటున్నారు అనేది పరిశీలన లో వెల్లడి అయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా లో ఈ అక్రము ద్వారా నెలకు 2.50 కోట్లు రూపాయలు కేవలం 7 గురి సంపాదన గా తెలు స్తోంది. ఇది కాక బినామీ పేర్ల తో ఉన్న కనెక్షన్ ల సంపాదన అదనం అనేది స్పష్టం అవుతోంది.. జెనరల్ కనెక్షన్ సిలెండర్ అమ్మితే ఓక్కో దానికి కేవలం రూ 100 లాభం ఉంటుంది.ఉజ్వల కనెక్షన్ సిలెండర్ అక్రమ విక్రయం చేస్తే ఓక్కో దానికి రూ 500 లు వరకు లాభం వస్తుంది. తెలంగాణ లో ఉజ్వల కనెక్షలు 11.31 లక్షలు ఉండగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 68 వేల కనెక్షన్లు రికార్డు ల్లో ఉన్నయి. వీటి లో 50 వేల కనెక్షన్ల సిలిండర్లు నల్ల బజారు కు తరులు తున్నయి. అక్రమార్కులు లో రాజకీయ వేత్తలు,ప్రజా ప్రతినిధులు ఉన్నారు.వీరికి అధికారిక అండ పుష్కలంగా ఉంది.అందుకే వీరి పై చర్యలు ఉండవు అనేది అభిప్రాయం గా ఉంది..

also read:కాంగ్రెస్ అస‌మ‌ర్థ‌త వ‌ల్లే క‌ర్ణాట‌క‌లో క‌రెంట్ క‌ష్టాలు

 

ఎంపిక లోనే కుంభ కోణం

ఉజ్వల లబ్ది దారులు ఎంపిక లోనే భారీ కుంభ కోణం ఉన్నట్లు వెల్లడి అయింది. అవసరం అయిన ధృవ పత్రలు నకిలీ వి ఆన్లైన్ లో వివిధ పేర్ల తో అప్లోడ్ చేయడం ద్వారా భారీ కుంభ కోణం కు తెర లేపారు. ఎస్సీ తో పాటు ఏజెన్సీ గిరిజనులు ఉమ్మడి జిల్లాలో ఎక్కువ.వారి కున్న ధృవ పత్రాలు కొంతమంది అక్రమార్కులు స్థానికంగా దళారులు ను ఏర్పాటు చేసుకొని కమిషన్ లు ఇచ్చి మరీ కలెక్ట్ చేశారు.కొంతమంది స్వయంగా ఇంటింటి క్యాంపెయిన్ చేసి ఉచిత గ్యాస్ కనెక్షన్ పేరుతో పత్రాలు సేకరించారు అని తేలింది

  alsoread :టి మీడియా న్యూస్ యూట్యూబ్ ఛానల్ పోస్టర్ ఆవిష్కరించిన డా.యాలమూడి

కనెక్షన్ ఫ్రీ

ప్రధాన మంత్రి ఉజ్వల పథకం ధరకాస్తు ఆన్లైన్ చేసినా ఎంపిక అనేది స్థానికంగా జరుగుతుంది.అధికారులు ప్రమేయం పెద్దగా ఉండదు. కేవలం మహిళ ల పేరున మాత్రమే ఈ కనెక్షన్ ఇస్తారు. ఎంపిక అయిన వారికి ఏటువంటి ఛార్జీలు తీసుకోకుండా. స్టవ్, ట్యూబ్, గ్యాస్ నింపిన ఓక సిలెండ ర్ అన్ని కలిపి సుమారు 2500 లు విలువ చేసేవి ఉచితంగా పొందవచ్చు అటు తరువాత కూడా నెలకు ఓక సిలెండ ర్ కి కేంద్రం రూ 400 లు వరకు తగ్గించి ఇస్తారు.ప్రస్తుతం 14.2 కేజి లు ఉన్న జెనరల్ వంట గ్యాస్ సిలెండర్ రూ 960 లు చెల్లించాలి.అదే ఉజ్వల లబ్ది దారులు కు రూ 560 లు కు వస్తుంది. ఈ తగ్గింపు మొత్తం కు మరో రూ100లు కలిపి భహిరంగ మార్కెట్ లో అక్రమ విక్రయం చేస్తున్నారు. ఆ విధంగా ఈ సిలెండర్ ద్వారా రూ 500లు అక్రమ సంపాదన పొందుతున్నారు.

 

విక్రయం ఇలా..
హోటళ్ళు , వెల్లింగ్ షాప్ లు,భారీ నిర్మాణాలు చేసే వారు, క్యాట రింగ్, ఖమ్మం నగరం ,మధిర , సార పాక లాంటి చోట నివాసాలు మధ్య అక్రమ రీ ఫిల్లింగ్ చేసే వారికి, హాస్టల్ ల కి, వలస వాధు లుకు విక్రయం చేస్తున్న రు.వాస్తవంగా వాణిజ్య అవసరాలు కు 19 కేజీల సిలెండర్ లు ఉన్నయి వాటి రేటు 2వెలు వరకు ఉంది..అంటే కేజి 110 వరకు అవుతుంది.ఆ కనెక్షన్ , సిలెండర్ పొందాలి అన్న 10 వెలు వరకు పెట్టుబడి పెట్టాలి. అవి తరలించాలి అన్న ఇబ్బంది, గ్యాస్ మిగిలి పోయిన ఇబ్బంది ఇటువంటి కారణాలు తో జనం గృహ వినియోగ గ్యాస్ నీ వాణిజ్యం కు కొనుగోలు అక్రమార్కులు కు కోట్లు తెచ్చి పెడుతోంది.

 

నెలకు 50 వెలు నల్ల బజార్ కు

ఉమ్మడి జిల్లాలో నెలకు 50వెలు ఉజ్వల సిలెండర్ లు నల్ల బజార్ కి పోతున్న యి జనరల్ అదనం .ఈ అక్రమార్కులు నేతృత్వం వహిస్తున్న వ్యక్తులు 7 గురు మాత్రమే.వారు ఎక్కడా సీన్ లో ఉండరు.ప్రభుత్వ రికార్డుల్లో కనిపించే ఏజెన్సీ సిబ్బంది గా ఉన్న వారి ద్వారా ఆక్రమాన్ని కొన సాగిస్తున్న రు..(ఉమ్మడి జిల్లా లోని అక్రమార్కుల ,అక్రమ వ్యాపార లావా దేవిలు,అక్రమ కనెక్షల వివరాలు మరో కధనం లో)

——

Ujjwala” scandal in the joint district

illigal re filling
illigal re filling

-68 thousand connections

Abuse up to 50 thousand per month

– Illegal income of Rs 2.50 crores                                                       – Rs 500 per month surplus

T Media, October 24, Special Correspondent: The central government has brought an online policy in the name of curbing that order. He said that digital is a big problem. Some people are proving that they can commit aggression through online transactions. It has been revealed in the examination that some people are bypassing the Pradhan Mantri Ujjwala Yojana scheme for Dalits, tribals and other women and buying the deadline. 2.50 crore rupees per month is reported to be the income of only 7 people through this illegal activity in the combined Khammam district. Apart from this, it is clear that the earnings of connections with benami names are increased.. If a general connection cylinder is sold, the profit will be only Rs 100 per person. If the bright connection cylinder is sold illegally, the profit will be up to Rs 500 per person. In Telangana, there are 11.31 lakh Ujwala connections while in the joint Khammam district, 68 thousand connections are on record. Of these, 50,000 connection cylinders were plowed into the black market. There are politicians and public representatives among the illegals. They have a lot of official support. Therefore, there is an opinion that no action will be taken against them.

Also Read: Current Troubles In Karnataka Due To Congress Incompetence

 

Aquarius aspect in choice itself

It has been revealed that there is a huge Aquarius aspect in the selection of bright beneficiaries. A huge Kumbha angle has been raised by uploading the necessary identity documents in fake V online under different names. Along with SC, agency tribals are more in the joint district. Some of the illegals have collected their missing documents by setting up brokers locally and giving commissions to them.

  alsoread: T Media News YouTube channel poster unveiled by Dr. Yalamudi

Connection is free

Even if Pradhan Mantri Ujjwala Scheme pricing is done online, selection is done locally. Officials are not much involved. This connection is given only in the name of women. Without any charges for those selected. Stove, tube, gas-filled Oka cylinder all together worth about 2500 can be obtained free of cost and even after that the center will give a reduction of up to Rs 400 per Oka cylinder per month. At present a general cooking gas cylinder of 14.2 kg has to be paid Rs 960. Same Ujjwala The benefit comes to Rs 560 per person. Another Rs 100 is added to this discount amount and illegal sale is being done in the open market. Thus they are getting illegal income of Rs 500 through this cylinder.

 

The sale is like..
Hotels, Welling Shops, Heavy Constructions, Catering, Khammam City, Madhira, Sara Paka etc., illegal refilling between residences, Hostels, Migrants selling for Rs. There are 19 kg cylinders and their rate is up to 2 thousand..that is up to 110 kg. To get that connection and cylinder, you have to invest up to 10 thousand. Due to the trouble of having to move them, the trouble of gas remaining, people are bringing crores of dollars to the illegals for purchasing gas for home use for your business.

 

50 per month to black bazaar

50,000 bright cylinders per month are going to black market in the joint district, General Addan said. These illegals are led by only 7 persons. They are not in the scene anywhere. (Details of illegal business Lava Devis, illegal connections in another article)

 

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube