ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత పౌరులకు కీలక సూచన

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత పౌరులకు కీలక సూచన

0
TMedia (Telugu News) :

ఉక్రెయిన్‌లో చిక్కుకపోయిన భారతీయులకు కైవల్‌లోని భారత ఎంబసీ కీలక సూచనలు చేసింది. భారత అధికారులతో సమన్వయం లేకుండా సరిహద్దు పోస్టులకు వెళ్లవద్దని ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం తన పౌరులకు సూచించింది. ఈ మేరకు ట్వీటర్‌లో తెలిపింది.

 

ఇది కూడా చదవండి : భారత రాయబార కార్యాలయం ప్రకటన:  https://t.co/J5xT1nzpvi

 

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube