ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ
టి మీడియా, మార్చి 5,ప్రత్యేక ప్రతినిధి:
ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ ప్రకటించింది రష్యా. దీంతో యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్‌పడింది. భారత కాలమానం ప్రకారం.. ఈ ఉదయం 11.30 ని. నుంచి కాల్పులను ఆపేసింది. ఐదున్నర గంటలపాటు ఈ విరమణ ఉంటుందని రష్యా ప్రకటించుకున్నట్లు సమాచారం. ప్రపంచ దేశాల ఒత్తిడితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంపై అధికారిక ప్రకటనతో పాటు మరింత సమాచారం అందాల్సి ఉంది.
TMedia (Telugu News) :