ప్రజల్లో వస్తున్న ఆదరణ చూడలేక దాడులు
-జిల్లా నాయకురాలు కప్పన జాగటి
టీమీడియానవంబర్29,బెల్లంపల్లి:వై.ఎస్.ఆర్తెలంగాణపార్టీఅధినేత్రిషర్మిలమ్మమీదనర్సంపేటనియోజకవర్గంలింగగిరిగ్రామంములోఅక్కడఎమ్మెల్యేతెరాసగుండాలతోషర్మిలమ్మమీద దాడీ చేయించడాన్ని తీవ్రంగా ఖండించారు మంచిర్యాల జిల్లా మహిళా అధ్యక్షురాలు “కల్పన జాగటి “వారు మాట్లాడుతూ బస్సు ను తగల పెట్టించారూ ఖబడ్దార్ తెరాస గుండల్లారా ప్రజలల్లో వస్తున్న ఆదరణ చూడలేక ఒక మహిళా మీద దాడీ చేయడం పిరికి పందల చర్య కే.సి.ఆర్ నియంత పాలనా ని ప్రభుత్వంలో ఇలా మహిళలపై దాడులు చేయిస్తున్నారు. ని ఇంటిలో కూడా మహిళలు ఉన్నారు. నీకు పోయేకాలం దాపరించింది ని ప్రభుత్వం కూలి పోయే రోజులు దగ్గర పడింది. కే.సి.ఆర్ జాగ్రత్త వుండాలని అన్నారు.ఈ కార్యక్రమం మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.