ఫ్రీడంకప్ జిల్లా స్థాయి కి పోటీలకు ఎంపికైన శ్రీనిధి విద్యార్థులు.

ఫ్రీడంకప్ జిల్లా స్థాయి కి పోటీలకు ఎంపికైన శ్రీనిధి విద్యార్థులు.

1
TMedia (Telugu News) :

ఫ్రీడంకప్ జిల్లా స్థాయి కి పోటీలకు ఎంపికైన శ్రీనిధి విద్యార్థులు.

టీ మీడియా, ఆగస్టు 17, మధిర:

ఫ్రీడంకప్ జిల్లా స్థాయి కి పోటీలకు ఎంపికైన శ్రీనిధి విద్యార్థులు 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా స్థానిక మధిర పట్టణంలోని తెళ్ళ వసంతయ్య మెమోరియల్ హై స్కూల్ పాఠశాలలో నిర్వహించిన 4 మండలాలు స్థాయి మధిర, ఎర్రుపాలెం, వైరా బోనకల్ జోనల్ లెవెల్ లో అండర్ 17 కబడ్డీ పోటీలలో గెలుపొంది జిల్లాకు ఎంపికైన శ్రీనిధి విద్యార్థులు అజయ్ కుమార్, ఉపేంద్ర ను అభినందించిన పాఠశాల కరస్పాండెంట్ అంజన బాబు, ప్రిన్సిపల్ బి. శ్రీనివాసరావు, డైరెక్టర్ చంధు,ప్రవీణ్ కుమార్, అధ్యాపకులు అభినందించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube