షీ టీమ్ పై అవగాహన

షీ టీమ్ పై అవగాహన

1
TMedia (Telugu News) :

షీ టీమ్ పై అవగాహన
టి మీడియా,జులై 23,కరీంనగర్:
కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ ,ఐపీఎస్ అదేశాల మేరకు పరమిత్ర హై స్కూల్,మంకమ్మతోట స్టార్ డిఫెన్స్ అకాడమీ,చింతగుంట రైతు బజార్ మార్కెట్ ఏరియా వద్దాశుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు .

 

Also Read : డ్వాక్రా మహిళల వితరణ

 

మహిళలపట్ల అసభ్య ప్రవర్తన,మరియు భద్రత రక్షణ కోసం చైన్ స్నాచింగ్,షీ టీమ్ నెంబర్ 9440795182 పై,ప్రేమలు-మోసాలు,అపరిచితుల వ్యక్తుల పట్ల జాగ్రత్తలు,100 డయల్,హ్యాక్ ఐ యాప్ ఉపయోగం,క్యూఆర్ కోడ్,గుడ్టచ్ బ్యాడ్టచ్,సైబర్నేరాలు అంశాలపై అవగాహన చేశారు.ఈ కార్యక్రమంలో షీ టీమ్స్ ఏఎస్ఐ విజయమణి షీ టీం సభ్యులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube