అకాల, వర్షాలకు,నష్టపోయిన, రైతులు

అకాల, వర్షాలకు,నష్టపోయిన, రైతులు.

1
TMedia (Telugu News) :

అకాల, వర్షాలకు,నష్టపోయిన, రైతులు
టీ మీడియా, మే 05, ఓదెల: మండలంలోని గ్రామాలలో, అకస్మాత్తుగా, కురిసిన, వర్షాలకు,కళ్ళలో ఉన్న వడ్లు ,పూర్తిగా తడిసి,ముద్ద వడం,జరిగింది పొలాలు మరియు,మొక్కజొన్నలు, నేలకొరిగాయి మామిడి, మరియు అరటి తోటల,వలన రైతులు వర్షం,కారణంగా చాలా నష్టపోయారు, నష్టపోయిన వారికి,వెంటనే ప్రభుత్వం, స్పందించి,నష్టపరిహారం, చెల్లించాలని, రైతులు,కోరారు అలాగే సెంటర్లో, ఉన్న వడ్ల ని త్వరగా,పంపించాలని అధికారులను,కోరారు.

Also Read:ఎస్సై కి అభినందనలు…

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube