డ్రగ్స్ కేసులో అనూహ్య పరిణామం

బాలమురుగన్ అరెస్ట్

1
TMedia (Telugu News) :

డ్రగ్స్ కేసులో అనూహ్య పరిణామం

– బాలమురుగన్ అరెస్ట్

టీ మీడియా, నవంబర్ 26,హైదరాబాద్ : డ్రగ్స్ సరఫరా కేసు లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో డ్రగ్స్ కింగ్ పిన్ ఎడ్విన్ ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. 3 మాసాల పాటు గోవాలో మకాం వేసిన హైదరాబాద్ పోలీసులు ) ఎడ్విన్ ను పక్కా సమాచారంతో పట్టుకున్నారు. అనంతరం అక్కడ ఫార్మాలిటీస్ ఫినిష్ చేసుకున్న పోలీసులు ఎడ్విన్ ను హైదరాబాద్ కు తీసుకొచ్చారు. ఇక తాజాగా ఈ కేసులో మరో నిందితుడు బాలమురగన్ను హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ పోలీసులుఅరెస్ట్ చేశారు.బాలమురుగన్ రాజస్థాన్ , హిమాచల్ ప్రదేశ్ , గోవా, తమిళనాడు , కేరళ రాష్ట్రాలకు బాల మురుగన్ డ్రగ్స్ సరఫరా సాగిస్తున్నాడు.

Also Read : టిఫా స్కానింగ్‌ మిషన్లను ప్రారంభించిన హరీశ్‌రావు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube