చెరువులో గుర్తుతెలియని మగ శవం లభ్యం

చెరువులో గుర్తుతెలియని మగ శవం లభ్యం

1
TMedia (Telugu News) :

చెరువులో గుర్తుతెలియని మగ శవం లభ్యం

టీ మీడియా ఆగష్టు8, ఓదెల: మండలం లోకొలనూరు గ్రామంలో గల గ్రామ చెరువులో గుర్తుతెలియని మోగశవం తేలియాడదు కనిపించిందని పోత్కపల్లి ఎస్ఐ శీలం లక్ష్మన్ తెలిపారు, మృతుడి వయసు దాదాపుగా 35 సంవత్సరాల నుండి 40 ఉండవచ్చని అన్నారు ఒంటిపై మొల దారం లేదు, బూడిద రంగు ప్యాంట్ నలుపు రంగు పొడుగు చేతుల చొక్కా, బట్టతల గలదు ప్యాంట్ జేబులో ఆకుపచ్చని చిన్న నెత్తి దువ్వెన కలదు, షర్టు కాలర్ పైన తయారుచేసిన కంపెనీ పేరు కోడీస్ ఇన్స్పిరేషన్ ఆఫ్ యూత్ మేడిన్ ఇండియా అని కలదు.

Also Read : భట్టి చొరవతో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ

చెరువుగట్టు పైన చెప్పులు గలవు వాటి నెంబరు 10 ఎస్సీయాసోలే కంపెనీ పేరు, ఈ వివరాలతో గుర్తుతెలియని శివంగా కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నమని పోత్కపల్లి ఎస్ఐ శీలం లక్ష్మణ్ తెలిపారు మృతుడి ఆచూకీ తెలిసినవారు సమాచార ఇవ్వగలరని కోరారు. ఈ గటన సాయంత్రం 4 గంటలకు జరగగా ఇప్పటివరకు ఆచూకీ తెలీ యకపోవడంతో మళ్లీ పత్రిక ప్రకటన ఇవ్వగలరని ఎస్ఐ శీలం లక్ష్మణ్ కోరడం జరిగింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube