మరమ్మత్తుకు నోచుకోని కాలువ

మరమ్మత్తుకు నోచుకోని కాలువ

1
TMedia (Telugu News) :

మరమ్మత్తుకు నోచుకోని కాలువ

టీ మీడియా, సెప్టెంబర్‌ 29 ,బెల్లంపల్లి : నియోజకవర్గం పట్టణం లోని 1 వార్డ్ కన్నాలబస్థి లో గల సీ.సీ.రోడ్డు పక్కన కాలువ పై నుండి నిర్మించిన చిన్న కల్వర్డ్ కు పెద్ద గుంత ఏర్పడి ఇబ్బందిగా మారుతుంది. ప్రతి సంవత్సరం బతుకమ్మ సంబురాలు అ రోడ్డు మీదే జరుపుకుంటారు.

Also Read : ముఖ్యమంత్రి కే.సి.ఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం

అక్కడ గుంత వుండటం వలన మహిళలకు చాలా ఇబ్బందిగా మారింది కౌన్సిలర్ దృష్టికి తీసుకుపోయిన కూడా దాని పట్టించుకునే నాదుడే లేదని వాపోతున్నారు. కనీసం సద్దుల బతుకమ్మ రోజు వరుకు అయినా అధికారులుస్పందించి మరమ్మత్తులు చేసి పండుగకు ఎలాంటిఇబ్బందిలేకుండాచూడాలని వార్డ్ మహిళలు,ప్రజలు కోరుతున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube