శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో పతాకావిష్కరణ

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో పతాకావిష్కరణ

0
TMedia (Telugu News) :

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో పతాకావిష్కరణ

లహరి, జనవరి 23, మధిర : శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయము నందు సోమవారం శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఉదయం 7 గంటల 30 నిమిషాలకు పథకావిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం దేవాలయ కమిటీ అధ్యక్షుడు కపిలవాయి జగన్ మోహన్ రావు వారి ఆధ్వర్యంలో పూజారి శ్రీమన్ శేషాచార్యులు వారు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు. తదుపరి పూజా కార్యక్రమాలు, అభిషేకాలు ప్రారంభించడం జరిగింది.

Also Read : డ్రైవర్లు తప్పక ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube