డిసిసిబి సేవలను సద్వినియోగం చేసుకోవాలి

బ్రాంచ్ మేనేజర్ అత్తులూరి మధులిక

1
TMedia (Telugu News) :

డిసిసిబి సేవలను సద్వినియోగం చేసుకోవాలి
-బ్రాంచ్ మేనేజర్ అత్తులూరి మధులిక
టీ మీడియా, మార్చి11, మధిర:డిసిసిబి బ్రాంచ్ మేనేజర్ అత్తులూరి మధులిక ఖాతాదారులు జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శుక్రవారం మధిర పట్టణంలో ఆర్వి కాంప్లెక్స్ వద్ద సహకార బ్యాంకుల ద్వారా ఖాతాదారులకు అందే సేవలను కళాజాత ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.ఖాతాదారులు సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అదేవిధంగా ఇన్సూరెన్స్, నగదు రహిత లావాదేవీలు, బ్యాంకు డిపాజిట్లు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ శివరామకృష్ణ నాబార్డు కోఆర్డినేటర్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Also Read : ఆరోగ్య సంస్థ సిబ్బంది పర్య వేక్షణ

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube