సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

1
TMedia (Telugu News) :

సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
టి మీడియా April 1: లక్షెట్టిపేట్:పరీక్షల సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లు సూచించారు. గురువారం పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీ ఈ ఓ మాట్లాడుతూముందస్తు విద్యార్థులకు నాణ్యమైన భోజనాలు పెట్టాలని నిర్వాహకులను ఆదేశించారు. ఈ తనిఖీ ల్లో డీఈఓ వెంట ఇంగ్లీష్ శిక్షణ కోర్సు మెంటర్స్ పింగళి వేణుగోపాల్, కందుల తిరుపతి, కృష్ణ కాంత్,రామ్మోహన్,టెక్నికల్ అసిస్టెంట్ సంధ్య,సీ ఆర్ పీ రవి ఉన్నారు.

ALSO READ;పోలీస్ కుటుంబానికి ఆర్థిక సాయం

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube