క‌రోనా వ్యాక్సిన్ వేసుకోవాలి

0
TMedia (Telugu News) :

టీ మీడియా,నవంబర్24,కరకగూడెం;

కరకగూడెం మండల వ్యాప్తంగా ప్రజలు అపోహలు వీడి ధైర్యంతో ముందుకు వచ్చి కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని కరకగూడెం మండల ప్రభుత్వ ఆసుపత్రి సంబందించిన ఏఎన్ఎం తాటి పద్మ అన్నారు.
గ్రామ గ్రామలా ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నారు.
కరోనా వ్యాక్సిన్ గ్రామాల్లో మిగిలిపోయినవారు చెప్పుడు మాటలకు వినకుండా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి ముందుకు వచ్చి ధైర్యంతో వ్యాక్సిన్ వేయించుకోవాలని తెలిపారు.

కరోనా వ్యాక్సిన్ మండల వ్యాప్తంగా అందుబాటలో ఉంటుందని అన్నారు.
కరోనా వ్యాక్సిన్ వలన ఎవరికి కూడా
ఎటువంటి ఇబ్బందులుగాని,సమస్యలుగాని ఉండవని పద్మ సూచించారు.
ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ సున్నం క్రిష్ణ,ఆశలు సరిత,మంగవేణి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube