కరోనా కట్టడికి రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరి.

0
TMedia (Telugu News) :

టీ మీడియా – చింతకాని

చింతకాని మండలం రైల్వే కాలనీ గ్రామంలో సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ వేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పరిటాల యలమంద మాట్లాడుతూ కరోన మూడవ దశ ఓమిక్రాన్ పేరుతో విజృంభిస్తున్న తరుణంలో గ్రామ ప్రజలందరూ రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలని, తగు జాగ్రత్తలు పాటించాలని,ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని,సామాజిక దూరం పాటించాలని,ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రావణి,కార్యదర్శి విజయ రామారావు, ఏఎన్ఎం ఆశ కార్యకర్త సుజాత,అంగన్వాడి టీచర్ వసంతకుమారి పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube