ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోండి

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 10 వనపర్తి : రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలకు అదేవిధంగా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా శుక్రవారం రోజు ఆరో వార్డు మెట్పల్లిలో మొదటి టీకా మరియు రెండో టీకాను కౌన్సిలర్ కంచె రవి దగ్గర ఉండి ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరు టీకాలు వేయించుకొని సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్పెషలాఫీసర్ మన్యం, ఆశా వర్కర్ల లక్ష్మి సిస్టర్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube