వ్యాది నిరోధక టీకా వేసిన ప్రజా ప్రతినిధులు

వ్యాది నిరోధక టీకా వేసిన ప్రజా ప్రతినిధులు

1
TMedia (Telugu News) :

వ్యాది నిరోధక టీకా వేసిన ప్రజా ప్రతినిధులు
టి మీడియా,జూలై27,పెబ్బేరు:
శాఖాపూర్ వై,గ్రామంలో గొర్రెలలో వాతావరణ మార్పుల వల్ల ప్రబలే నీలినాలుక వ్యాధి నిరోధక టీకా కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని గొర్రెలకు నీలి నాలుక నివారణ టీకాలు సర్పంచు మేకల రవికుమార్ యాదవ్ వేశారు.
ఈ సందర్భంగా సర్పంచు రవికుమార్ యాదవ్, మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయం తర్వాత గొర్రెల పెంపకానికి అధిక ప్రాధాన్యతనిస్తూ గొర్రెల యూనిట్లపై సబ్సిడీలు మంజూరు చేస్తూ ఏడాదికి నాలుగు సార్లు ఉచిత నట్టాల నివారణ మందులు పంపిణీ చేస్తున్నదని తెలిపారు.

 

Also Read : అమ్మలా ఆదరించిన తస్లీమా

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,సర్పంచు మేకల రవికుమార్ యాదవ్,గొర్ల కాపరులు సంఘం అధ్యక్షులు గొల్ల మధుగని రామకృష్ణ, వైస్ యంపిపి కోట్ల బాల్ చంద్రా రెడ్డి,ఉప సర్పంచు సంద ఎల్లయ్య,వెటర్నరీ సిబ్బంది కొండన్న,యాదవ సంఘం నాయకులు జాడీల నాగేష్,కంకలి శాంతన్న,కోరి చంద్రన్న,పుట్ట తిరుపతయ్య,పి మోహన్ రెడ్డి, పగుడాల తిరుపతయ్య,యాదవ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube