అఖిలభారత బ్రాహ్మణ(సర్వీస్)నెట్వర్కు ఆధ్వర్యంలో ఎంపీ వద్దిరాజు కు సన్మానం

అఖిలభారత బ్రాహ్మణ(సర్వీస్)నెట్వర్కు ఆధ్వర్యంలో ఎంపీ వద్దిరాజు కు సన్మానం

1
TMedia (Telugu News) :

అఖిలభారత బ్రాహ్మణ(సర్వీస్)నెట్వర్కు ఆధ్వర్యంలో ఎంపీ వద్దిరాజు కు సన్మానం

టి మీడియా,జూన్20,ఖమ్మం సిటీ: అఖిలభారత బ్రాహ్మణ(సర్వీస్)నెట్వర్క్ ,టి మీడియా బృందం సంయుక్తంగా సోమవారం రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర(ఎంపీ)ని ఖమ్మం లోని ఆయన నివాసంలో కలవడం జరిగింది.శాలువా కప్పి సన్మానించడం తో పాటు,ప్రశంశ పత్రం లు అంద చేయడం జరిగింది.

Also Read : 35 వాట్సాప్‌ గ్రూప్‌లపై కేంద్రం నిషేధం

ఈ సందర్భంగా నెట్వర్కు నాయకులు మాట్లాడుతూ బ్రాహ్మణత్వం కలిగిన వ్య వద్దిరాజు రవి రాజ్యసభ కు ఎంపిక కావడం హర్ష నీయం అన్నారు.ఈ కార్యక్రమంలో శనగపాటి మురళి కృష్ణ,డి ఫణి శర్మ,పరిమి అనంత లక్ష్మీ, కల్వల శ్రీనివాసరావు, సోమరాజు శ్రీదేవి,కల్వల రోహిణి,అధిరాజు పద్మావతి,ఎస్ శ్రీరమ,జి నరేష్,సంధ్య తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube