ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసిన వద్దిరాజు

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసిన వద్దిరాజు

0
TMedia (Telugu News) :

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసిన వద్దిరాజు

టీ మీడియా,ఆగస్టు6,న్యూఢిల్లీ: భారత ఉప రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సైతం తన ఓటు వేసారు.

Also Read : టీఆర్ఎస్ నుండి మున్సిపల్ చైర్మన్ సస్పెండ్

రాజ్యసభకు ఎన్నికైన తర్వాత మొదటి సమావేశంలోనే తనకు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని రవిచంద్ర పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube