వైకుంఠధామం ప్రారంభించిన కమల్ రాజ్

0
TMedia (Telugu News) :

టీ మీడియా-బోనకల్

బోనకల్లు మండలం బ్రాహ్మణ పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించినటువంటి వైకుంఠధామంను ప్రారంభించిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు.
ఈ కార్యక్రమంలో బోనకల్ మండలం టిఆర్ఎస్ అధ్యక్షులు చేబ్రోలు మల్లికార్జునరావు, మండల రైతు వేదిక కన్వీనర్ వేమూరి ప్రసాద్, రాపల్లి సర్పంచ్ మందడపు తిరుమలరావు, యం.డి.ఓ గొట్టేపాటి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube