ఘనంగా వజ్రోత్సవాలు నిర్వహించాలి

జెడ్పీ చైర్మెన్ వసంత

1
TMedia (Telugu News) :

ఘనంగా వజ్రోత్సవాలు నిర్వహించాలి

– జెడ్పీ చైర్మెన్ వసంత

టి మీడియా, ఆగస్టు 6,జగిత్యాల:ముఖ్యమంత్రిఆదేశాల మేరకు జగిత్యాల జిల్లాల్లో భారత స్వాతంత్ర వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించుకోవలేని జడ్పీ చైర్పర్సన్ దావ వసంత పేర్కొన్నారు.శనివారం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో జడ్పీ చైర్ పర్సన్ గారి అధ్యక్షతన జెడ్పీ సీఈఓ, డిపిఓ, డిఆర్డిఏ మరియు మండల అభివృద్ధి అధికారులతో భారత స్వాతంత్ర వజ్రోత్సవాల నిర్వహణ కార్యక్రమం గురించి సమీక్ష సమావేశం నిర్వహించారు.

 

Also Read : పొంగులేటి కుమార్తె వివాహా ఆహ్వాన పత్రిక,గడియారాలు పంపిణీ

ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారధ్యంలో 8 నుండి నుండి 21వరకు 15 రోజులపాటు జరిగే భారత స్వాతంత్ర వజ్రోత్సవాలు ఘనంగా జరుపుకోవాలి స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయుల ఆవశ్యకత గురించి నేటి యువతరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అధికారులు మరియు ప్రజా ప్రతినిధుల సమన్వయంతో అన్ని కార్యక్రమాలు షెడ్యూల్ ప్రకారం జరిగే విధంగా చూడాలని అన్నారు.జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటిపైన జా

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube